ప్రియతమా ..!
ప్రేమకి ప్రతిరూపం నువ్వైతే ..
నీ ప్రతిబింబం నేనౌతా ..
తేనేలను ఝులిపించే నీ పెదవులతో
నా పేరు ను పలికే రోజెప్పుడు ..
మంచును కురిపించే నీ కళ్ళలో
నన్ను దాచుకునెదెప్పుడు
సుగంధం విరజిమ్మే నీ శ్వాసలో
నేను ఐక్యం అయ్యేదేప్పుడు
నాకు నీ ప్రేమ జల్లు లో తడవాలని ఉంది ,,
తొందరగా నీ మనసు మేఘాన్ని కరిగించావా ..
ప్రేమకి ప్రతిరూపం నువ్వైతే ..
నీ ప్రతిబింబం నేనౌతా ..
తేనేలను ఝులిపించే నీ పెదవులతో
నా పేరు ను పలికే రోజెప్పుడు ..
మంచును కురిపించే నీ కళ్ళలో
నన్ను దాచుకునెదెప్పుడు
సుగంధం విరజిమ్మే నీ శ్వాసలో
నేను ఐక్యం అయ్యేదేప్పుడు
నాకు నీ ప్రేమ జల్లు లో తడవాలని ఉంది ,,
తొందరగా నీ మనసు మేఘాన్ని కరిగించావా ..
No comments:
Post a Comment